అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం నెలకొంది. వాషింగ్టన్ డీసీలో జరిగిన షూటింగ్‌లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగ్నేయ వాషింగ్టన్‌లోని అనకోస్టియా ప్రాంతంలో జరిగింది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఏడాది ఇక్కడ 150కిపైగా హత్యలు జరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa