బుధవారం నాతవరం రైతు భరోసా కేంద్రం వద్ద ఎంపిడిఒ హనుమంతరావు ఆధ్వర్యంలో నా భూమి నా దేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేల తల్లికి నమస్కారం, వీరులకు వందనం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆరు రోజులు పాటు ఈ కార్యక్రమాన్ని మండలంలో అన్ని గ్రామాలలోనూ నిర్వహిస్తామని ఎంపిడిఒ తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కాపారపు అప్పలనర్శన, సర్పంచ్ గొలగాని రాణి, ఎంపిటిసి కరక రేణుక పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa