శ్రీ సత్యసాయిజిల్లా సోమందేపల్లీ మండల కేంద్రంలోని వైయస్ ఆర్ సర్కిల్ లో గురువారం హిందుపురం మొటర్ వెహికల్ ఇన్స్ పెక్టర్ రమన పలూ వాహనాలను తనీఖీ చేసారు.వాహన దారులకు లైసెన్స్ ఉందా,రికార్డులు సరిగా ఉన్నాయా లేదా,ట్యాక్స్ కట్టారా లేదా అని పలు రికార్డులు తనీఖి చేసారు. సరైన రికార్డులు లేని వాహనదారూలకు అపరాధ రూసుము విధించి,వారికి పలు సూచనలు సలహలు ఇచ్చారు. ఈ వాహన తనీఖీలలో ఎంవీఐ రమన థన సిబ్బంది పాల్గోన్నారు.