పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి, సోమల, సదుం, పులిచెర్ల , రొంపిచర్ల మండలాలలో మంగళవారం "77"వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వారిని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడుతూ భారతీయ పౌరులుగా పుట్టడం మనందరి అదృష్టమని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa