పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని ఎన్ టి ఆర్ సర్కిల్ లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్ టి ఆర్ అన్నా క్యాంటిన్ ద్వారా 5 రూపాయలకే 175 వరోజు భోజనం ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రమణ చౌదరి, సనావుల్లా, నిసార్, ఫయాజ్, ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంజునాథ్ వాసుదేవ రెడ్డి, ఐటిడీపీ రాష్ట్ర కార్యదర్శి రేగాటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa