జి. సిగడాం మండలంలోని ఎందువ, పున్నాం, కప్పరాం పంచాయతీలకు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ బుధవారం జి. సిగడాం గ్రామంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈ పథకంలో భాగంగా రైతుల భూములను ప్రభుత్వం గుర్తించి, వారికి శాశ్వత ఊహకు పత్రాలను అందజేసిందని తెలిపారు.