అనంతపురం పట్టణంలోని గుత్తి రోడ్ లో గల బైతుల్ మాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచిత అంతక్రియ వాహనాన్ని ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని అవసరం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. అవసరం ఉన్నవాళ్లు ఈ నెంబర్ 8885248707 కి సంప్రదించవచ్చు. ఈ వాహనం ఏర్పాటు చేసినప్పుడు నుంచి అనంతపురం వాసులకు సేవలందించామని నిర్వాహకులు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa