వివాహం చేసుకుంటానని నమ్మించి, నగదు తీసుకొని మోసగించాడని కృష్ణా జిల్లా కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఓ ట్రాన్స్‌జెండర్ ఫిర్యాదు చేసింది. పెనమలూరుకు చెందిన పవన్ కుమార్ (ట్రాన్స్‌జెండర్‌గా మారిన తరువాత భ్రమరాంబిక)ను కృష్ణలంకకు చెందిన నాగేశ్వరరావు వివాహం చేసుకుంటానని అవయవ మార్పిడి చికిత్స చేయించాడు. అనంతరం 11 సవర్ల బంగారం, రూ.26 లక్షల నగదును తీసుకొని పెళ్లికి నిరాకరించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa