డబ్లిన్‌లో శుక్రవారం జరిగిన తొలి టీ20లో ఐర్లాండ్‌పై టీమిండియా విజయం సాధించింది. భారత్ బ్యాటింగ్ (47/2) చేస్తుండగా 6.5 ఓవర్ వద్ద వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయింది. దీంతో DLS పద్ధతిలో 2 పరుగుల తేడాతో భారత్ గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 139/7 స్కోరు సాధించింది. బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, బిష్ణోయ్ 2, అర్ష్‌దీప్ సింగ్ 1 చొప్పున వికెట్లు తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa