ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన యార్లగడ్డ వెంకటరావు సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశించింది. ఈ నేపథ్యంలో లోకేష్ తో భేటీ అయిన యార్లగడ్డ వెంకటరావు పసుపు కండువా కప్పుకున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి వైసీపీకి మద్దతు తెలుపడంతో తనను వైసీపీ నాయకులు పక్కన పెట్టారని మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa