దేశవ్యాప్తంగా కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) బోర్డు గురువారం ఐసీఎస్‌ఈ (10వ తరగతి), ఐఎస్‌సీ (12వ తరగతి) ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు results.cisce.org వెబ్‌సైట్‌లో తమ రోల్ నంబరు, క్యాప్చా కోడ్‌తో ఫలితాలను చూసుకోవచ్చు. కెరీర్స్ పోర్టల్, డిజిలాకర్‌లోనూ స్కోర్‌కార్డులు అందుబాటులో ఉన్నాయి. 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుండి మార్చి 30 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 12 నుండి ఏప్రిల్ 3 వరకు జరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa