ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుట్టపర్తి: విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 25, 2023, 08:16 PM

పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి సర్కిల్లో ఉండే ఇషా కుమారుడు సుహాన్ డెంగ్యూ జ్వరంతో గురువారం మృతి చెందాడు. శుక్రవారం పుట్టపర్తి మున్సిపాలిటీలో విష జ్వరాలు ప్రబలుతున్నాయని రెండు నెలల క్రితం 11 నెలల చిన్నారి ఇలాగే మృతి చెందిందని ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, వైద్య అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com