వాల్తేరు డివిజన్ కొత్తవలస-అరకు సెక్షన్ లో ఆది సోమవారాల్లో డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ఈ మార్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. 2024 కల్లా కొత్తవలస-అరకు సెక్షన్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. శివలింగపురం సమీపంలోని టన్నెల్ నెం. 32, వంతెన నెం. 242 జంక్షన్ వద్ద పెట్రోల్మన్ శ్రీ రామన్నతో డీఆర్ఎం సంభాషించారు. ఈ