వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ జడ్పిటిసి మందల వెంకట శేషయ్య సోమవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా తనను జిల్లా కమిటీలో తీసుకొని మంచి పదవి కేటాయించినందుకు వెంకట శేషయ్య వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి సత్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa