ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సీఎం జగన్‌, విజయసాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 28, 2023, 10:29 PM

యూకే వెళ్లేందుకు అనుమతించాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 2న లండన్‌లో ఉన్న తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతించాలని కోర్టును కోరగా.. వాదనలు విన్న సీబీఐ కోర్టు.. సీఎం జగన్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. మరోవైపు విదేశీ యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ దేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com