ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రిపై రూ. 5 కోట్లు లంచం తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మనీ లాండరింగ్ కేసులో వ్యాపారి అమన్ దీప్ నుంచి పవన్ ఖత్రి లంచం తీసుకున్నారని సీబీఐ తెలిపింది. ఆయనపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa