హర్యానా ఝజ్జర్ లోని సిలానీ కేషో గ్రామానికి చెందిన రామెహర్ విద్యుత్ కనెక్షన్ కోసం చాలాసార్లు అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోయింది. దీంతో కోటి రెట్ట నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్ తయారుచేశాడు. భారత సైన్యంలో పని చేసిన రామ్మోహన్ పదవీ విరమణ అనంతరం పౌల్ట్రీ ప్రారంభించాడు. ముందు గ్యాస్, ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఇంటి అవసరాలకు వాడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఇల్లు ఓ పర్యాటక కేంద్రంగా మారింది.