ఉద్యాన రైతులు సాగుచేస్తున్న పంటలకు కూడా ఈ క్రాప్ నమోదు చేస్తున్నట్లు ఉద్యానశాఖ అధికారిణి కళ్యాణి తెలిపారు. ప్యాపిలి మండల పరిధిలోని ఊటకొండ, గోపాలనగరం తదితరగ్రామాల్లో చేపడుతున్న ఈ క్రాప్ బుకింగ్ కార్యక్రమాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యానశాఖ అధికారిణి మాట్లాడుతూ ఖరీఫ్ లో పంటలు సాగు చేసిన రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa