ప్రపంచంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో రెండవ స్థానంలో భారతదేశం ఉంది. టాప్ 10 కాలుష్య దేశాలుగా బంగ్లాదేశ్- 73.96, భారతదేశం - 58.70, నేపాల్- 51.71, పాకిస్తాన్ - 44.73, మంగోలియా - 36.04, మయన్మార్ - 34.98, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో- 34.64, కాంగో రిపబ్లిక్ - 32.41, రువాండా 32.36, బురుండి - 31.91 శాతంగా ఉన్నాయి.