బీజేపీ గేట్లు పట్టుకుని వేలాడుతుంది ఎవరని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబును ప్రశ్నించారు. నువ్వు గేట్లు తీస్తే మా పార్టీ ఉండదా..? మతిపోయిందా..? బుర్ర పాడైందా..? అని మండిపడ్డారు. చంద్రబాబు ముసలి నక్క, జిత్తులమారివి అని రాష్ట్ర ప్రజలకు తెలుసు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడిచి చావుకు కారణం.. అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.