టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు జరిగాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు వంగలపూడి అనిత, పీతల సుజాత, తెలుగు మహిళలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. మహాశక్తి - రక్షాబంధన్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. మహిళలకు టీడీపీ హయాంలో చేపట్టిన కార్యక్రమాలను చంద్రబాబు వివరించారు. మహాశక్తి కార్యక్రమాన్ని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa