ఆసియా కప్-2023లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ జట్ల మధ్య శనివారం మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుండగా హోరాహోరీ ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే పాక్ తన తుదిజట్టును ప్రకటించగా, ఇండియా టీమ్ కూర్పుపై ఆసక్తి నెలకొంది. బలాబలాల్లో ఇరు జట్లూ సమంగా కనిపిస్తున్నాయి. అయితే, మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa