ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలపై భారాలను తగ్గించాలి: సిపిఎం డిమాండ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 02, 2023, 06:58 PM

ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, కరెంట్ చార్జీలను తగ్గించాలని సిపిఎం పార్టీ చేపట్టిన సమరభేరి కార్యక్రమంలో భాగంగా శనివారం అనంతపురంలో ఉన్న 19 సచివాలయం కేంద్రాలలో అధికారులకు అర్జీలను అందించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో సావిత్రి, రామిరెడ్డి, అంజి తదితరులు పాల్గొన్నారు‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa