అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఈబి. దేవి అధ్యక్షతన కార్యాలయ సమావేశ భవనంలో జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లకు శనివారం నెలవారి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షల కోసం వచ్చే రోగులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో చేయదగిన 64 రకాల పరీక్షలను నిర్వహించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa