రాజస్థాన్‌లో ఓ మహిళకు బట్టలు వివస్త్రను ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో సీఎం అశోక్ గెహ్లాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా బాధితురాలికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం, ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఈ ఘటనపై విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించామని, బాధితురాలి భర్తతో పాటు మరో 10 మందిని అరెస్టు చేశామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa