Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Sun, Sep 03, 2023, 10:48 AM
ఈ నెల 9 న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పలమనేరు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాసరావు శనివారం పేర్కొన్నారు. కక్షిదారులు రాజీమార్గమే రాజమార్గంగా ఎన్నుకొని కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ లోక్ అదాలత్ ను అందరూ సమిష్టిగా కృషి చేసి విజయవంతం చేయాలని తెలియజేశారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com