సత్య సాయి జిల్లా, కలెక్టర్ కార్యాలయం లో సోమవారం స్పందన గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అరున్ బాబు తెలిపారు. సోమవారం ఉదయం 10 గం, నుంచి మధ్యాహ్నం 2 గం, వరకు ప్రజలు దగ్గర నుంచి అర్జీలను తీసుకోవడం జరుగుతుంది అన్నారు. వాటిని వెంటనే సంబంధిత అధికారులకు పంపి సమస్యలు పరిస్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa