కొరిసపాడు మండలం కుర్రవానిపాలెం గ్రామంలో శ్రీ విజ్ఞేశ్వర స్వామి, శ్రీ అభయ ఆంజనేయ స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి వైసిపి ఇంచార్జ్ బాచిన కృష్ణ చైతన్య పాల్గొని స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా వేద పండితులు కృష్ణ చైతన్యను సాదరంగా ఆహ్వానించి శాలువా కప్పి సత్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa