ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 20 వార్డు వడ్డే బజారు నందు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నా మట్టి నా దేశం కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిజెపి అసెంబ్లీ ఇన్చార్జి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామం నుండి మట్టిని సేకరించి దేశ రాజధాని ఢిల్లీలో పవిత్ర అమృతవాటిక నిర్మాణ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కృష్ణారావు పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa