ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసహజ శృంగారానికి ఒత్తిడి.. కొట్టి చంపిన మైనర్లు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 04, 2023, 11:55 AM

అసహజ శృంగారానికి ఒత్తిడి చేస్తున్న ఓ వ్యక్తిని ఇద్దరు మైనర్లు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన విజయవాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాగిన మైకంలో ఓ వ్యక్తి పార్కులో ఉన్న ఇద్దరు మైనర్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో ఇద్దరు మైనర్లు అతడిపై కర్రతో దాడి చేసి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఆ ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేయగా.. జరిగిన విషయాన్ని చెప్పారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa