కడప నగరం కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జంతు శాస్త్ర అధ్యాపకురాలిగా పని చేస్తున్న డా క్టర్ శచీదేవికి రాష్ట్ర ఉత్తమ ఉధ్యాయ అవార్డుల భించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సలీంబాషా మాట్లాడుతూ.... శచీదేవి కళాశాలలో విద్యార్థులకు ఉత్త మ బోధన అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డును అందించారన్నారు. శచీదేవి జంతుశాస్త్ర బోధనతో పాటు కళాశాలలో ఎన్‌ఎ్‌సఎస్ పీఓ గానూ, అనేక సేవలందిస్తూ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచారన్నారు. ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa