కారంపూడి మండలంలోని ఆదినారాయణ కాలనీ యానాదుల సంఘం ఆధ్వర్యంలో శ్రీఅంకాలమ్మ తల్లి కుంకుమ బండి కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల వైఎస్ఆర్సిపీ యువజన విభాగం జోనల్ ఇంచార్జి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి కొబ్బరికాయ కొట్టి కుంకమ బండిని ప్రారంభించారు. అంతకుముందు కోలాట బృందం పిన్నెల్లికి ఘనంగా స్వాగతం పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa