జీ20లో భారత్, US, UK, రష్యా, చైనా, ఫ్రాన్స్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, సౌదీ అరేబియా, సౌతాఫ్రికా, టర్కీ దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ సభ్యులుగా ఉండనున్నాయి. సభ్య దేశాలు కాని బంగ్లాదేశ్, ఈజిప్టు, మారిషస్, యూఏఈ, స్పెయిన్, సింగపూర్, ఒమన్, నైజీరియా, నెదర్లాండ్స్‌కు జీ20 సమ్మిట్‌లో పాల్గొనాలని భారత్ ఆహ్వానం పంపింది.