తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా నేత కొణతాల రత్న కుమారిని సోమవారం అనకాపల్లి పట్టణ పోలీసులు ముందస్తు గృహ నిర్బంధం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో పార్టీ నాయకులనుగత 3 రోజులు గా గృహ నిర్భందాలు, ఎక్కడికక్కడ అరెస్ట్ లు సాగుతున్నాయి. ఈ సందర్భంగా రత్నకుమారి మాట్లాడుతూ దౌర్జన్యాల తో ఆంధ్ర రాష్ట్రo లో దౌర్బాగ్యపరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa