ప్రతీ పాఠశాలలో గ్రంథాలయం ఉండాలని జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి కె. దయానంద్ అన్నారు. పూసపాటిరేగ జిల్లా పరిషత్ హై స్కూల్ లో వున్న గ్రంథాలయానికి పుస్తకాలు కావాలని అడిగిన మేరకు సోమవారం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ రావుకు పుస్తకాలను అందజేశారు. పాఠశాల గ్రంథాలయాలకు పుస్తకాలు కావాల్సిన వారు 9849377577 నంబర్ కు సంప్రదించాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa