ప్రతిపక్ష నేతను రిమాండ్ కి పంపిన దృష్ట్యా ఎన్ టి ఆర్ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఢిల్లీరావు మంగళవారం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని రిమాండ్ లో ఉంచినందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్లు పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa