గాండ్లపెంట మండలంలోని గొడ్డువెలగల గ్రామ సచివాలయం లో నూతనంగా మంజూరైన పింఛన్లను మండల ఎంపీపీ తాతం జగన్ మరియు గొడ్డువెలగల గ్రామ సర్పంచ్ ఆంజనేయులు తుమ్మలబైలు సర్పంచ్ అంజి చేతుల మీదుగా బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గాండ్లపెంట మండలానికి నూతనంగా 216 పింఛన్ లు మంజూరు అయ్యాయని ఈ ప్రభుత్వం ఎంతో గొప్పగా కోడి కుయగానే ఇంటి వద్దే పించన్ లు పంపిణీ చేస్తోందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa