పెదకాకాని మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షునిగా నియమితులైన చాగంటి మురళీమోహన్ రెడ్డి శనివారం పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ను గుంటూరు పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కిలారి మురళీమోహన్ రెడ్డిని శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.