బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర అమెజాన్ రాష్ట్రంలో శనివారం విమానం కూలి 14 మంది దుర్మరణం పాలయ్యారు. రాష్ట్ర రాజధాని మనౌస్‌కు 400 కి.మీ (248 మైళ్లు) దూరంలో ఉన్న బార్సెలోస్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పన్నెండు మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది మరణించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa