ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్‌ ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 09:56 AM

గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిన్న గవర్నర్‌ కడుపు నొప్పి సంబంధిత సమస్యతో మణిపాల్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు అపెండిసైటిస్‌ సర్జరీ జరిగిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం గవర్నర్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వివరించారు. గవర్నర్‌ త్వరగా కోలుకోవాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com