రాజస్థాన్‌లోని దీగ్ జిల్లాలో ఓ మహిళ సోమవారం చిన్నారికి జన్మనిచ్చింది. ఆ చిన్నారి రెండు చేతులకు 7 వేళ్లు చొప్పున, కాళ్లకి 6 వేళ్లు చొప్పున మొత్తం 26 వేళ్లు ఉన్నాయి. జెనెటిక్ డిజార్డర్‌వల్లే ఇలా జరుగుతుందని డాక్టర్లు పేర్కొన్నారు. దీనివల్ల చిన్నారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. మరోవైపు తాము పూజించే దేవత తమ ఇంట్లో పుట్టిందని కుటుంబ సభ్యులు ఆనంద పడిపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa