నెల్లిమర్ల శాసన సభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు జన్మదినోత్సవం సందర్భంగా పేదలకు మంగళవారం రాత్రి మహిళలకు చీరలు, పురుషులకు పంచలు పంపిణీ చేశారు. ఏడో వార్డు కౌన్సిలర్ మైపాడ ప్రసాద్ సమకూర్చిన చీరలను ఎమ్మెల్యే తనయుడు బడ్డుకొండ ప్రదీప్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ముందుగా ప్రదీప్ కట్ చేశారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ బంగారు సరోజిని, కన్వీనర్ చిక్కాల సాంబశివరావు, కారుకొండ కృష్ణ పాల్గొన్నారు.