కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం న్యూఢిల్లీలోని ఫర్నిచర్ మార్కెట్‌ను సందర్శించి కార్పెంటర్లతో సంభాషించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పనిలో పనిగా ఫర్నీచర్ తయారీలో ఓ చేయి వేశారు. వండ్రంగి పని వారి నుంచి కొన్ని నైపుణ్యాలు తెలుసుకున్నానంటూ ట్వీట్ చేశారు. ‘భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది’ అని పార్టీ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa