ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్‌తో అదానీ గ్రూప్ కంపెనీల చైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ఇవాళ అహ్మదాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న అదానీ.. సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ను కలిశారు. కాగా, ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. సమావేశం అనంతరం సీఎం జగన్‌తో కలిసి అదానీ విందు చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa