కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత అదృశ్యమైనట్టు శనివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. తమ్మినేని పద్మావతి అనే మహిళ భర్త గోవిందరావు, కుమార్తెతో కలిసి కంచరపాలెంలోని నివాసిస్తున్నారు. వీరికి వివాహమై రెండేళ్ళ అయ్యింది.ఈ నెల 24న ఉదయం ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వివాహిత తిరిగి ఇంటికి చేరుకోలేదు.దీంతో ఆమె సోదరుడు గుజ్జుల దివాకర్ కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.