గుజరాత్‌లోని దాహోద్ తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ రిటైర్డ్ ప్రభుత్వ అధికారి తన బ్యాంకు ఖాతాలో రూ.13 లక్షలు మాయం అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుడి ఖాతాలో నుంచి డబ్బును తీసింది అతడి మనవడే అని గుర్తించారు. రూ.13 లక్షలను ఆన్లైన్ గేమింగ్‌లో ఖర్చు పెట్టినట్లు తేల్చారు. పోలీసుల విచారణలో బాలుడు నేరం అంగీకరించాడు.