ఓ మాజీ ఐపీఎస్ ఆఫీసర్‌కి సుప్రీంకోర్టు రూ.3 లక్షల జరిమానా విధించింది. ఓ డ్రగ్స్ కేసుకు సంబంధించి సంజీవ్ భట్‌కు అనే అధికారి పదే పదే పిటీషన్లను దాఖలు చేస్తున్నందుకు అతడికి ఫైన్ వేసింది. సంజీవ్ భట్ ఇటీవల వరుసగా మూడు సార్లు కోర్టులో అభ్యర్థనలను దాఖలు చేశారని, ఒక్కొక్క దానికి లక్ష చొప్పున, అతనికి 3 లక్షల ఫైన్ వేశారు. 1996లో రాజస్థాన్‌లో డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆయన పిటీషన్లు దాఖలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa