ప్రొద్దుటూరుకు చెందిన జనసేన క్రియాశీల సభ్యుడు సుంకర మురళీ కృష్ణకు మంగళవారం రూ50 వేల చెక్కును అందజేసినట్లు జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యుడు జిలాన్ బాషా తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఈయనకు వైద్య సేవల నిమిత్తం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెక్కును పంపించినట్లు తెలిపారు. జనసేన సుంకర శ్రీనివాసులు, దినేష్, తదితరులు పాల్గొన్నారు.