ఈజిప్టులోని ఫకస్ ప్రాంతంలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. హనా మహ్మద్ హసన్ అనే మహిళ తన భర్త నుంచి విడాకులు తీసుకుని 5 ఏళ్ల కొడుకు యూసుఫ్‌తో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న హనా తన కుమారుడు యూసుఫ్‌ను కత్తితో పొడిచి చంపేసింది. ఆపై తలను, మొండెంను వేరు చేసింది. తల భాగాన్ని ముక్కలు చేసి వేడి నీటిలో ఉడకబెట్టకుని తినేసింది. ఈ దారుణ ఘటన అక్కడ సంచలనం కలిగించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa