స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు పాత్రను బయటపెట్టే కీలక డాక్యుమెంట్లను ఏసీబీ కోర్టుకు ఏఏజీ పొన్నవోలు సమర్పించారు. డొల్ల కంపెనీల నుంచి రూ.27 కోట్లు ఏ విధంగా TDP అకౌంట్ లోకి చేరాయనే దానిపై ఆధారాలను అందించారు. హవాలా రూపంలో నిధులను కొట్టేశారని కోర్టుకు వివరించారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని, మరింత విచారించేందుకు వీలుగా CID కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa